Best Telegram Alternative App | Best telegram Alternative Application in 2022 | Without Subscription

Best telegram Alternative Application in 2022 | Without Subscription

హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్టికల్ చూసినట్లయితే టెలిగ్రామ్ కి ఆల్టర్నేటివ్ అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను నీ మీరు పూర్తిగా చదివి అర్థం చేసుకోండి


ఫ్రెండ్ నీకు టెలిగ్రామ్ అనేది సబ్ స్టేషన్ అంటే ప్రీమియం తీసుకురావడం తెలుసు కదా అంటే మీరు ప్రస్తుతం వాడే టెలిగ్రామ్ కి సబ్స్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరిగింది రోజుల తర్వాత ప్రీమియం అనేది అప్లై అయ్యి మీయొక్క టెలిగ్రామ్ అనేది కోల్పోవడం జరుగుతుంది అంటే ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే టెలిగ్రామ్ ఓపెన్ అదేవిధంగా తీసుకురావడం జరిగింది అదేవిధంగా మీరు కూడా టెలిగ్రామ్ ఆప్షన్ ని తీసుకొని వాడవలసి వస్తుంది అలాంటి  అలాంటి సమయాల్లో మీకు ఎటువంటి సబ్స్క్రిప్షన్ అనేది లేకుండా ఈజీగా టెలిగ్రామ్ అనేది వాడవచ్చు అది ఎలా అంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఒక అప్లికేషన్ రావడం జరిగింది టెలిగ్రామ్ అప్లికేషన్ ఎలా ఎలా ఉంటుంది అనే నేను ప్లే స్టోర్ లో టైప్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అదే విధంగా వేరే టెలిగ్రామ్ అప్లికేషన్ అక్కడ కనబడడం జరిగింది దానిని డౌన్లోడ్ చేసి మన నార్మల్ టెలిగ్రామ్ ని కూడా డౌన్లోడ్ చేసి ఒకే నెంబర్ తో లాగిన్ చేసి చూసాను ఒకటి లాగిన్ చేసిన తరువాత ఇంకొక అప్లికేషన్ కూడా లాగిన్ అని అడుగుతుంది అంటే ఆ టెలిగ్రామ్ అప్లికేషన్ కి ఈ టెలిగ్రామ్ అప్లికేషన్ కి ఎటువంటి సంబంధం లేదు అందువలన ఒక టెలిగ్రామ్ అప్లికేషన్ లో సబ్స్క్రిప్షన్ ఇచ్చినట్లయితే టెలిగ్రాం అప్లికేషన్ ఫ్రీ గా వాడుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క ఈ యొక్క టెలిగ్రామ్ అప్లికేషన్ లోగో యొక్క టెలిగ్రామ్ అప్లికేషన్ లోగో వేరువేరుగా ఉన్నాయి మరియు ఆ టెలిగ్రామ్ అప్లికేషన్ గురించి పూర్తి వివరాలు మీకు కింద చెప్పబోతున్నాను ఈ యొక్క అప్లికేషన్ ద్వారా ఎలాంటి సస్పెన్షన్ లేకుండా ఈజీగా మీరు టెలిగ్రామ్ అనేది వాడవచ్చు



హౌ టు డౌన్లోడ్:-

ఫ్రెండ్ నేను కింద ఇచ్చిన రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి దానిమీద క్లిక్ చేసిన వెంటనే మీకు ప్లే స్టోర్ లోకి వెళ్లి అక్కడ నుంచి డౌన్లోడ్ అని అడుగుతుంది డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్ కి డౌన్లోడ్ అయిన తర్వాత చేయవలసిన చెప్పబోతున్నాను


హౌ టు యూజ్ :-

 ఫ్రెండ్స్ అప్లికేషన్ ఇది ఓపెన్ చేసిన తర్వాత నీకు నీ యొక్క మొబైల్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ నుంచి ఓటిపి ఎంటర్ చేసి తర్వాత అక్కడ వచ్చిన పర్మిషన్స్ ని ఎలా చేయండి చేసిన తర్వాత మీకు నార్మల్ టెలిగ్రామ్ అనేది ఏవిధంగా ఓపెన్ అవుతుంది అదే విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది 


ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా ఇంత ఈజీగా మీరు కూడా టెలిగ్రామ్ లేకుండా ఈజీగా టెలిగ్రామ్ అనేది సబ్స్క్రిప్షన్ లేకుండా ఈజీగా వాడవచ్చు ఒకే ఫ్రెండ్స్ ఈ ఒక్క ట్రిక్ నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈజీగా అయితే వాడుకుంటారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం


Leave a Comment

x