How To Set Voice Lock Screen On Mobile

How To Set Voice Lock In Android In Telugu



👉ఫ్రెండ్స్ ఈ మొబైల్ కూడా ఫింగర్ ప్రింట్ లాక్ కాకుండా వాయిస్ లో కూడా సెట్ చేసుకోవచ్చు

👉దీని గురించి ఏమీ లేదు వాయిస్ రాక మన ఫోన్ కి సెట్ చేసుకోవాలి అంటే చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .


How to Use application :- 


♦️ఫ్రెండ్స్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ని ఓపెన్ చేయండి 


♦️అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది 

♦️పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే మీకు ఓపెన్ కావడం జరుగుతుంది 

♦️అక్కడ మీకు సంబంధించిన ఒక 4 Digts code కూడా అయితే ఇవ్వాల్సి ఉంటుంది లేదా pattern పాస్వర్డ్ ఎటువంటి ఏదైనా ఇవ్వాలి 

♦️ఫ్రెండ్స్ మీరు మీ సంబంధించిన పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత వాయిస్ లాక్ ఓపెన్ అవుతుంది 

♦️అక్కడ మీరు ఇటువంటి వాయిస్ లాగా పెడదాము అనుకుంటున్నారో అటువంటి  వాయిస్ ని ఒకటి రెండు టైమ్స్ చెప్పినట్లయితే సరిపోతుంది .

♦️అప్పుడు మీ మొబైల్ లాక్ చేసిన సరే వాయిస్ తో చెప్తే లాక్ అన్లాక్ అవుతుందన్నమాట .



♦️ఈ చిన్న ట్రిక్ తో మీ చిన్న అప్లికేషన్తో మీరు మీ మొబైల్ ఫోన్ కి వాయిస్ లాక్ లేకపోయినా సెట్ చేసుకోవచ్చు ఈజీగా 

♦️అలాగే ఇక్కడ నేను మీకు తెలుగులో టైపింగ్ చేసి వివరించండి కదా అప్లికేషన్ గురించి అలా కాకుండా యూట్యూబ్ లో వీడియో కూడా చేశాను.

 ఆ వీడియో  లింక్ కింద  ఉంది అక్కడ నుంచి చూడవచ్చు


Download application :- 

నేను  చెప్పిన Application ని డౌన్లోడ్ చేయటానికి  మీరు Red Colour లో Download అన్ని ఉన్న దాని పై ప్రెస్ చేస్తే మిమ్మలి డైరెక్ట్ గా  Play Store కి  Connect అవ్వుతుంది .అప్పుడు మీరు   Easy గా డౌన్లోడ్ చేసుకోవచ్చు…..

Video link :-






Application Details :- 

App Name              :- voice screen lock 

App Size                 :-5.7MB

App downloaders   :- 10M+

App reviews.          :- 38k

App reating            :- 3.7


Subscribe my you tube channel :- 

ఫ్రెండ్స్  నా ఛానల్ ఇంకా SUBSCRIBE చేయక పోతే వెంటనే Red Color Subscribe Option మీద Click చేసి మన  మన ఛానెల్ ని Subscribe చేయండి ..అలాగే పక్కన వచ్చిన  Ball icon “🔔”

click  చేయటం  ద్వారా నేను  ఏ వీడియో పెట్టిన సరే మీరు మిస్ కాకుండా ఉంటారు …….









Leave a Comment

x