How to Send Secret Messages Using QR Codes | Mobile Tricks 2022

 హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ మన ఆర్టికల్ ఏమిటంటే మీరు ఈజీగా  ఎలాంటి మెసఁగెన్ ని అయినా క్యూ అర్ కోడ్ రూపంలో సెండ్ చెయ్యవచు అదే విధంగా మీరు కూడా చాల రకాలుగా ఎన్ని మెస్సగెస్ ని అయినా ఈజీగా క్యూలర్ కోడ్ రూపంలో పంపవచ్చు అధ్ ఏ విధంగా పంపాలి అన్నది పూర్తిగా మీకు చెప్పబోతున్నాను ఈ యొక్క ఆర్థికల ని పురఃతిగా చదవండి మీకు అర్ధం అవుత్తుంది 

How to Send Secret Messages Using QR Codes

ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్ లో వాట్సాప్ అండ్  చాటింగ్ అనేది చేష్టు ఉంటారు కదా ఆలా చేసినప్పుడు మీరు చేసే చాటింగ్ అనేది సీక్రెట్ గ ఉండాలి లేదా మీ స్నేహితులు ఎవరు చూడకూడదూ అని మీరు అనుకుంటే ఈజీగా నేను చెప్పిన విధంగా క్యూ అర్ కోడ్ రూపంలో మీరు సెండ్ చెయ్యవచు అది ఏ విద్మగా చెయ్యాలి అన్నది మీకు పూర్తిగా చెప్పబోతున్నాను 

ఫ్రెండ్స్ మీరు దీనికి ఒక వెబ్సైటు ని అయితే ఓపెన్ చెయ్యవలసి ఉంటుంది ఈ వెబ్సైటు పేరు చేసుకున్నట్లయితే క్యూ అర్ కోడ్ జనరేటర్ ఈ యొక్క వెబ్సైటు లో  మీరు చాల ఈజీగా జెనెరేట్  చెయ్యవచు పైన ఒక లింకుని ఇవ్వడం జరిగింది ఆ లింకుమీద క్లిక్ చెయ్యండి మీకు సేఫ్ గా గూగుల్ లోకి కనెక్ట్ అవ్వి అక్కడ నుంచి మీకు ఓపెన్ కావడం జరుగుతుంది మీరు అక్కడ రెండొవ ఆప్షన్ చేసుకున్నట్లయితే ఫ్రీ టెక్స్ట్ ఈ ఆప్షన్ లో మీరు మీరు ఏదయితే మెస్సేజ్ రూపంలో పెట్టాలి అని అనుకుంటున్నారో  ఆ మెసేజ్ ని టైపు చెయ్యండి తర్వాత మీకు ఓకే క్యూ అర్ కోడ్ అనేది జెనెరేట్ కావడం జరుగుతుంది అదే విధంగా ఆ జెనెరేట్ అయ్యిన క్యూ అర్ కోడ్ ని మీరు ఈజీగా ఎవరి కిన సెండ్ చెయ్యవచు 
WebSite Link :- click here 
ఇంతే ఫ్రెండ్స్ మీకు ప్రతి రోజు ఏదొక సరికొత్త లేటెస్ట్ అపడ్తే తో మీ ముందుకొస్తా అదే విధంగా మీరు కూడా నేను ఇవాళ చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి మీరు పెట్టవలసిన మెస్సగెస్ ని ఈజీగా ఎవరికైనా సెండ్ చెయ్యవచు మరియు ఈ యొక్క ట్రిక్ అనేది నచినట్లయితే మీరు ఈజీగా మీ స్నేహితులకి షేర్ చెయ్యండి ఓకే ఫ్రెండ్స్ మరొక సరికొత్త లేటెస్ట్ అపడ్తే తో మీ ముందుకొస్త అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ 

Leave a Comment

x