How To Listen Online Fm Radio On Mobile In Telugu

 

How_To_Listen_Online_Fm_Radio_On_MobileFOn_Mobile

 

హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ మన మొబైల్ లో ఉండే FM Radio వినాలి అనుకుంటే ఒక టైం సెట్ చెయ్యాలి అప్పుడు no earphone jack  అవసరం లేకుండా మనం ఆన్లైన్ లో లైవ్ లో రేడియో వినొచ్చు ఇలా
వినాలి అంటే మనకి డేటా  ఉంటె చాలు ఇంకా ఎలాంటి యాప్ కూడా పనిలేదు 
How_To_Listen_Online_Fm_Radio_On_MobileFOn_Mobile

 

 
మీరు ఇలా వినాలి అనుకుంటే కింద ఒక వెబ్ సైట్ లింక్ ఇస్తాను దాని మీద క్లిక్ చేస్తే మీఎకు డైరెక్ట్ గ క్లిక్ చేస్తే రేడియో వెబ్సైటు లో కి కనెక్ట్ అవుతారు  అక్కడ నుంచి మీరు ఉన్న లొకేషన్ బట్టి మీ భాషా లో పాటలు వస్తయి అది కూడా పాత పాటలు మరియు కొత్త పాటలు కూడా వస్తయి మీరు అన్ని వినవచ్చు అలాగే మీకు ఇతర రాష్టాల్లో లో ఉన్నభాషల్లో కూడా వల్ల భాషలలో మీరు కూడా వినవచ్చు 
How_To_Listen_Online_Fm_Radio_On_MobileFOn_Mobile

 

 
WebSite Link
ఫ్రెండ్స్ కింద ఉన్న రెడ్ కలర్ లో ఉన్న వెబ్సైటు లింక్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తే మీఎకు డైరెక్ట్ గ వెబ్సైటు లోక్ ఇతీసుకువెళ్ళుతుంది 

WebSite Link :- Click Here

How_To_Listen_Online_Fm_Radio_On_MobileFOn_Mobile

 

 

మీరు లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే కిందా ఫోటో లో ఉన్న విధం గ కనపడుతుంది అక్కడ ప్లే అని ఉంది మధ్యలో దాని మీద క్లిక్ చెయ్యాలి 
How_To_Listen_Online_Fm_Radio_On_MobileFOn_Mobile
మీరు లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే కిందా ఫోటో లో ఉన్న విధం గా కనపడుతుంది అక్కడ ప్లే అని ఉందిమధ్యలోదానిమీద క్లిక్ చెయ్యాలి అల క్లిక్ చేసిన వెంటనే మీకు ఇండియా మ్యాప్ లో కి కనెక్ట్ అవుతాయారు మీరు ఏ ఏరియా అయితే ఏరియా కి కనెక్ట్ అవుతారు అప్పుడు ఏరియా లో ఉన్న సాంగ్స్ ప్లే అవుతుంది 

 

Leave a Comment

x