Recovery Deleted Audio Files | Audio Recovery App

Audio Recovery App

👉ఫ్రెండ్స్ మీ మొబైల్ లో Recovery Deleted Audio Files మాట అది ఎలాగంటే చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ద్వారా మీరు కూడా చేసుకోవచ్చు .

How to Use application :-

♦️అప్లికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత పుణ్య పర్మిషన్స్ అడుగుతుంది 

♦️పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మనకి అప్లికేషన్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది

♦️అప్లికేషన్లు కొన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని ఆప్షన్స్ లో మీరు రికవరీ ఆడియో ఫైల్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేయాలి 

 

 

♦️ఈ విధంగా వచ్చిన తర్వాత ఆల్ ఆడియో ఫైల్స్ ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసినట్లు అదే మనకి కొంత సేపు అయితే స్కానింగ్ అయితే అవుతుంది 

♦️స్కాన్ పూర్తి అయిన తర్వాత మన డిలీట్ చేసిన ఆడియో ఫైల్స్ అన్నీ మనకైతే రికవర్ అవుతుంది.

♦️అప్పుడు వరుసగా మీరు డిలీట్ అయిన ఆడియో ఫైల్స్ అన్నీ కనబడతాయి.

♦️ఆ files అన్ని  మీకు file manger లోకి add అవుతాయి.

 

Download Application :- 

నేను  చెప్పిన Application ని డౌన్లోడ్ చేయటానికి  మీరు Red Colour లో Download అన్ని ఉన్న దాని పై ప్రెస్ చేస్తే మిమ్మలి డైరెక్ట్ గా  Play Store కి  Connect అవ్వుతుంది .అప్పుడు మీరు   Easy గా డౌన్లోడ్ చేసుకోవచ్చు…..

 

 

 

Video Link :-

 

 

Subscribe My Youtube Channel :- 

ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా SUBSCRIBE చేయక పోతే వెంటనే Red Color Subscribe Option మీద Click చేసి మన  మన ఛానెల్ ని Subscribe చేయండి ..అలాగే పక్కన వచ్చిన  Ball icon “🔔”

click  చేయటం  ద్వారా నేను  ఏ వీడియో పెట్టిన సరే మీరు మిస్ కాకుండా ఉంటారు …….

Leave a Comment

x