హలో ఫ్రెండ్స్ మీ మొబైల్ లో messenger లోChat చేసినప్పుడు సైడ్ ఒక Bubble టైప్ లో వస్తుంది మనం అక్కడి నుంచి చాటింగ్ చేయవచ్చు .కానీ వాట్సాప్ కి అలాంటి Option ఇవ్వలేదు .
నేను చెప్పే వీడియో లో Whatsapp ని కూడా Bubble టైప్ లో పెట్టవచ్చు మీరు మీ వాట్సాప్ ఓపెన్ చేయకుండానే Easy గా సైడ్ Bubble నుంచి ఓపెన్ చేయవచ్చు ….ఇది చాలా అంటే చాలా Interesting Trick ఎందుకంటే మీరు మీ వాట్సాప్ ఓపెన్ చేయకుండానే మీ ఫ్రెండ్స్ కి Reply వెళ్ళిపోతుంది .
నేను చెప్పిన Application ని డౌన్లోడ్ చేయటానికి మీరు Red Colour లో Download అన్ని ఉన్న దాని పై ప్రెస్ చేస్తే మిమ్మలి డైరెక్ట్ గా Play Store కి Connect అవ్వుతుంది .అప్పుడు మీరు Easy గా డౌన్లోడ్చేసుకోవచ్చు…..