Easy Mobile Lock App

 
హలో ఫ్రెండ్స్  మీ మొబైల్ ఎవరికి ఇచ్చిన సరే నేను వీడియో లో చెప్పిన అప్ యూస్ చేస్తే మీ మొబైల్ ని ఇంకెవరు ముట్టుకోలేరు.
 
 
Screen Touch Lock With Android 2021

 

అలాగే మీ మొబైల్ కి నేను చెప్పిన Lock  వేస్తే కనుక మీ మొబైల్ ఎవరు అయితే  On చేస్తారో వాళ్ళకి మీ మొబైక్ యెక్క Touch స్క్రీన్ పని చెయ్యదు….
ఇది చాలా intresting Trick  ఎందుకంటె  అవతల వాళ్ళు ఇంకా మీ మొబైల్ లో ఉన్న ఏ అప్ ని కూడా ఓపెన్ చెయ్యలేరు అలాగే అక్కడ ఉన్న Display పై ప్రెస్ చేస్తే వర్క్ అవ్వదు  . మళ్ళీ మీ మొబైల్ ని  ఎలా ఉందో మళ్ళీ అలానే రావటానికి సైడ్ మీకు స్క్రీన్ పై నా ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద మీరు 3 టైమ్స్ నొక్కితే మీ మొబైక్ స్క్రీన్ మామూలుగానే Work అవ్వుతుంది.
 
 

Application Download :-

 
నేను  చెప్పిన Application ని డౌన్లోడ్ చేయటానికి  మీరు Red Colour లో Download అన్ని ఉన్న దాని పై ప్రెస్ చేస్తే మిమ్మలి డైరెక్ట్ గా  Play Store కి  Connect అవ్వుతుంది .అప్పుడు మీరు   Easy గా డౌన్లోడ్చేసుకోవచ్చు…..

 
 

Leave a Comment

x