Pay Later | | Get the Product You Love with No Cost EMI | Amazon,Flipkart,Paytm,Apply For Pay Later

 హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆర్టికల్ చేసుకున్నట్లయితే పే లెటర్ అంటే ఏమిటి అనే దాని గురించి ఇవాళ ఆర్టికల్ మీకు చెప్పబోతున్నాను మరియు మీ పే లెటర్ అంటే ఏమిటి ఎలా ఉపయోగపడుతుంది అది దేనికి పనికి వస్తుంది అన్నది ఇవాళ ఆర్టికల్ నీకు పూర్తిగా చెప్పబోతున్న మీరు పూర్తిగా చదివి అర్థం చేసుకోండి 

Amazon,Flipkart,Paytm,Apply For Pay Later

ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో ప్రొడక్ట్స్ అనేవి బుక్ చేస్తుంటారు కదా అలా చేసినప్పుడు దానికి పేమెంట్ అనేది ఎప్పటికప్పుడు ఎక్కడ ఇస్తారు అలా కాకుండా మీరు మీ యొక్క ఫ్రెండ్ కి ఏదైనా గిఫ్ట్ బర్త్ డే గిఫ్ట్ లేదా ఏదైనా సమస్య ఏదైనా ఒక పెద్ద ప్రోడక్ట్ బుక్ చేయాలి అని అనుకున్నప్పుడు మీ దగ్గర డబ్బులు అయితే ఉండవు మీరు చాలా చోట్ల ట్రై చేసినా మీకు డబ్బులు అనేది దొరకదు మరియు మీరు లోన్ తీసుకుందాం అన్నా ఎవరు ఇచ్చేవారు లేరు లేదా ఎక్కడైనా అప్పు చూద్దాం అనుకుంటే అప్పు కూడా మీకు దొరకదు మరియు మీరు అలాంటి సమయాల్లో మీరు లోన్ తీసుకుని మంత్లీ మంత్లీ ఈ ఏం ఐ  అనేది చెల్లించాలి అని అనుకుంటారు అలాంటి సమయంలో మీకు ఎక్కడ లోనే దొరకక పోవచ్చు అలాంటి కష్టమైన సమయాల్లో కొత్తగా పే  లెటర్ అనే ఆప్షన్ ని తీసుకు రావడం జరిగింది దీని ద్వారా ఈజీగా ఎలాంటి ప్రొడక్ట్స్ అయినా monthly emi లో కొనుక్కోవచ్చు పే లెటర్ అంటే ఫ్లిప్కార్ట్ పే లెటర్ అమెజాన్ పే లెటర్ పేటియం పే లెటర్ ఫ్రెండ్స్ ఈ మూడు ఎలా అప్లై చేయాలి అన్నది మీకు మరుసటి ఆర్టికల్ లో తెలుపుతాను మరియు పే లెటర్ అంటే మనం ఏదైనా ప్రొడక్ట్ ని కొనుక్కోవాలి అని అనుకుంటే నేను చెప్పిన అప్లికేషన్స్లో మీరు లాగిన్ ఇవన్నీ చేస్తే మీకు పే లెటర్ అని అప్లై చేసిన తర్వాత  పే లెటర్ లో వచ్చిన డబ్బులు అనేది మనకి ఏదైతే షాపింగ్ అప్లికేషన్ అనేది ఉందో అప్లికేషన్లో వాలెట్ రూపంలో కలిసి పోవడం జరుగుతుంది అమౌంట్ ని మనం మనకు ఏ ప్రొడక్ట్స్ అనేది కావాలో అన్ని ప్రొడక్ట్స్ ని కలిపి అంటే మీకు ఒక 20,000 అనేది నీ పే లెటర్లు లోన్ వచ్చినట్లయితే అప్పుడు 20000 మీకు ఏవైతే ప్రొడక్ట్స్ కావాలో అవి అన్ని ప్రొడక్ట్స్ కేవలం మీకు ఎంత అయితే లోన్ అమౌంట్ ఉందో అంత అమౌంట్ కి సరిపడా ప్రొడక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని పే లెటర్ ఆప్షన్ ద్వారా బుక్ చేయవచ్చు మరియు మీకు కొంత అమౌంట్ ఉంది అని అనుకుంటే అంటే నీకు 20,000 వచ్చినట్లయితే అందులో లో మీరు పది వేలు ఖర్చు పెట్టారు అంటే షాపింగ్ చేశారు ఆ పది వేలు అనేది మొత్తం మీకు కేవలం అతి తక్కువ ఈ ఎం ఐ రావడం జరిగింది అంతే మీరు ఏదైతే పదివేలు షాపింగ్ అనేది చేశారు కేవలం మీకు 2000 లేదా 1500 అనేది మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ పే లెటర్ అంటే ఏమిటో చూశారు కదా మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ని ఎన్ని ప్రొడక్ట్స్ అయినా బుక్ చేసుకుని తక్కువ ఈ ఎం ఐ ని సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా మీరు కూడా నేను చెప్పిన విధంగా యొక్క ఈఎంఐ ద్వారా డబ్బులు అనేది పెట్టుకొని అంటే  పే లెటర్ ద్వారా ఈజీ గా మీకు ఎన్ని ప్రొడక్ట్స్ కావాలన్నా అన్ని బుక్ చేసుకుని కేవలం తక్కువ ఈ అమ్మాయి సెట్ చేసుకోవచ్చు ఒకే ఫ్రెండ్స్ ఈయకపోతే లెటర్ లో ఉన్న త్రీ షాపింగ్ అప్లికేషన్స్ గురించి అంటే లైక్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ మరియు పేటీఎం ఈ మూడు అప్లికేషన్స్లో ఏ విధంగా pay later అనేది  అప్లై చేసుకోవాలో రాబోయే ఆర్టికల్ లో మీకు పూర్తిగా చెప్పబోతున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఆర్టికల్లో కలుద్దాం

Leave a Comment

x