హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్టికల్ తీసుకున్నట్లయితే ఈజీగా తక్కువ మొత్తంలో లోన్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఇవ్వాళ ఒక అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను ఈ అప్లికేషన్ యొక్క పూర్తి వివరాలు మరియు లోన్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అన్నది ఇవాళ ఆర్టికల్ లో చెప్పబోతున్నాను పూర్తిగా చదివి అర్థం చేసుకోండ
ఫ్రెండ్స్ మీరు చాలా లోన్స్ అప్లికేషన్స్ అని చూస్తూ ఉంటారు కదా అలాంటి లోన్ అప్లికేషన్ మీరు ఓపెన్ చేసి లోన్ అనేది లోన్ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు మీకు లోన్ అనేది అప్రూవల్ కావడం జరుగుతుంది తీరా చూస్తే అప్లోడ్ అయిన తర్వాత మీ యొక్క లోన్ అనేది ఎమౌంట్ బాగా తక్కువ రావడం లేదా అనేది ఎక్కువ రావడం ముందుగా మీకు emi ఎంత అన్నది చెప్పకుండా లోన్అనేది ఇస్తూ ఉంటారు మరియు కొన్ని కొన్ని అప్లికేషన్స్ అనేవి వాడుతూ ఉంటారు అలాంటి అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు నీకు ఎంత అన్నది చూపించకుండా డైరెక్ట్ గా మీరు చివరి స్టాప్ వరకు వెళ్ళినప్పుడు అక్కడ మీకు లోన్ ఎమౌంట్ అనేది చూపిస్తుంది అప్పుడు మీరు ఆల్ లోన్ అమౌంట్ మీకు నచ్చినట్లయితే వెంటనే బ్యాక్ కి వచ్చేస్తారు వచ్చినప్పుడు మనం ఏది అయిపోయినట్టుగా మెసేజ్ వచ్చి డబ్బులు అనేది కలిసిపోతాయి కొన్ని కొన్ని సార్లు మెసేజ్ అనేది రాకుండా డైరెక్ట్గా నీకు డబ్బులు అనేది కలిసిపోతుంది కలిసినప్పుడు మీ స్నేహితులు ఎవరైనా వస్తారేమో అని మీరు అనుకోవచ్చు అలాంటి సమయంలో మీకు లోన్ అనేది ఎప్పుడు కట్టాలో ఆ తారీఖున నీకు ఫోన్లు మీద ఫోన్లు వస్తాయి మీ యొక్క లోన్ అనేది ఉంది దానిని కట్టండి అని అడుగుతారు మీకు ఎప్పుడూ ఉండాలని మీరు వాళ్ళతో అడిగినప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది ఆ సమయంలో మీ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు సమయంలో మీరు అలా వదిలేస్తే దానిపైన అనేది పడిపోతుంది ఎగస్ట్రా 500 పడుతుంది అలా కాకుండా ఇవ్వాల నేను చెప్తే అప్లికేషన్ ద్వారా ఈజీగా మీకు నచ్చినంత లోన్ అమౌంట్ తీసుకొని దాన్ని ఎప్పుడు కట్టాలి అన్నది మీరు పెట్టుకొని మీకు లోన్ గడువు రెండు రోజులు ఉంది అని ఉండగా నీకు ఒక మెసేజ్ రెండు సార్లు ఫోన్ కాల్ అనేది చేసి చెప్తారు అదే విధంగా ఇందులో మీకు ముందుగా కొంత అమౌంట్ అనేది ఇచ్చి ఆ అమౌంట్ లోన్ అనేది తీరిన వెంటనే ఇంకొక అమౌంటు అన్ లాక్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్అప్లికేషన్ యొక్క పూర్తి వివరాలు కింద చెప్పబోతున్నాను మరియు ఈ యొక్క లోన్ అప్లికేషన్ యొక్క లింకు ని కూడా కింద ఇవ్వబోతున్నాను
డౌన్లోడ్ నౌ :-
ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క లింక్ మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే మీకు ప్లే స్టోర్ లోకి వెళ్లి అక్కడ నుంచి డౌన్లోడ్ కావడం జరిగింది
హౌ టు యూస్ :-
ఫ్రెండ్స్ మీరు యొక్క అప్లికేషన్ పేరు తీసుకున్నట్లయితే లోన్ ఫ్రంట్ ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత అడుగుతుంది ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ని ఇచ్చి దాని ద్వారా వచ్చిన ఓటీపీ కూడా ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీరు అక్కడ వచ్చినా గెట్ లోన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే మీ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ అంటే మీ యొక్క పూర్తి పేరు మీ తండ్రిగారి పేరు మీ తల్లి గారి పేరు మరియు మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ పాన్ కార్డు నెంబర్ ఎలాగా అన్ని డీటెయిల్స్ ఇవ్వండి మరియు ఇచ్చిన తర్వాత మీ యొక్క వృత్తి ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అడగడం జరిగింది వాటిని కూడా ఇవ్వండి తర్వాత ఆప్షన్ చేసుకున్నట్లయితే బ్యాంక్ డీటెయిల్స్ దానిని కూడా ఇచ్చిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ కి ఎంత అయితే ఎలిజిబిలిటీ ఉందో అంత అమౌంట్ అక్కడ రావడం జరుగుతుంది అందులో మీకు నచ్చిన ఎమౌంట్ ని మీరు ఎంచుకొని అనేది అప్లై చేయవచ్చు చేసిన తర్వాత మీ యొక్క బ్యాంకు ఖాతాలోకి డబ్బులు అనేవి కలవడం జరుగుతుంది వెంటనే మీరు మీ యొక్క మొబైల్ ఫోన్ కి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది ఆ మెసేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎప్పుడు లోన్ అనేది కట్టాలి అనేది మీ యొక్క మొబైల్ కి మెసేజ్ రావడం జరుగుతుంది మరియు ఈ అప్లికేషన్ అనేది మరలా ఓపెన్ చేసిన తర్వాత మీ లోన్ ఎప్పుడు కట్టాలి ఎంత కట్టాలి కనబడుతుంది మరియు లోన్ వచ్చిన డీటెయిల్స్ కూడా ఇక్కడ కలవడం జరుగుతుంది