how to send video stickers on whatsapp

వాట్సాప్ లో మీరు మీ  వీడియోస్ తో మీరు మీ ఫ్రెండ్స్ కి స్టికర్ లాగా send చేయండి ఇలా….

🔷  మీరు వాట్సాప్ లో  మీ సొంత వీడియోస్ ని స్టికర్ లాగా సెండ్ చెయ్యాలి .
🔷 అలా సెండ్ చెయ్యాలి అంటే మీరు ఒక యాప్ డౌన్లోడ్ చెయ్యాలి.


Download application :- 

నేను  చెప్పిన Application ని డౌన్లోడ్ చేయటానికి  మీరు Red Colour లో Download అన్ని ఉన్న దాని పై ప్రెస్ చేస్తే మిమ్మలి డైరెక్ట్ గా  Play Store కి  Connect అవ్వుతుంది .అప్పుడు మీరు   Easy గా డౌన్లోడ్ చేసుకోవచ్చు…..

How to Use Application 

🔷 యాప్ డౌన్లోడ్ చేయగానే మీరు ఓపెన్ చెయ్యాలి

🔷  ఓపెన్ చేయగానే మీకు కొన్ని Permissions అడుగుతుంది .


🔷 మీకు ఈ విధంగా కనిపిస్తుంది .

🔷 అప్పుడు Create Animated Sticker అని ఉంది కధ అక్కడ  క్లిక్ చెయ్యాలి .

🔷అలా చేయగానే మీకు 3 options వాస్తయి 

🔷ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చెయ్యాలి  Video to sticker అనే ఆప్షన్ సెలెక్ట్  చేసాక.

🔷మీ యొక్క ఆల్బమ్స్ ఓపెన్ అవుతాయి 

🔷మీ వీడియో క్లిప్ ఏ folder లో ఉందొ అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి.

🔷 వీడియో క్లిప్ యొక్క టైం ని సెలెట్ చెయ్యాలి 

🔷 అనగా మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరుకు కావాలి అన్నది.

🔷 అప్పుడు 15- 20 సెకన్లు  loading అవ్వి మనకి   స్టికర్  తయారు అవుతుంది

🔷  మీ వీడియో ఉన్న క్లిప్ ఇలా రావటం జరుగితుంది.

🔷 ఇక్కడ  నుంచి మీరు మీ వాత్సప్ కి Sticker ని add చేసుకోవచ్చు 

🔷 ఇంతే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా add చేసుకోవచ్చు 
🔷 ఇంకా మీకు అర్ధం కాకపోతే  కింద ఇచ్చిన  వీడియో లింక్ మీద క్లిక్ల్ చేసి చూడగలరు.

video link 








Subscribe My You Tube Channel :-

ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా SUBSCRIBE చేయక పోతే వెంటనే Red Color Subscribe Option మీద Click చేసి మన  మన ఛానెల్ ని Subscribe చేయండి ..అలాగే పక్కన వచ్చిన  Ball icon “🔔”

click  చేయటం  ద్వారా నేను  ఏ వీడియో పెట్టిన సరే మీరు మిస్ కాకుండా ఉంటారు …….




Leave a Comment

x