How To Get More Followers On instagram | How To increase instagram Followers 2021


How_To_Get_More_Followers_On_instagra_mHow_To_increase_instagram_Followers_2021

 హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ మన ఆర్టికల్ ఏమిటంటే ఈజీ గా మీ ఇంస్టాగ్రామ్ లో ఫాలోయర్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడం ఎలా అనేది చూసేద్దాం. 

ఫ్రెండ్స్ మీరు మీ ఇంస్టాగ్రామ్ లో పోస్టర్ అనేవి మరియు రీల్స్ ని చేస్తూ ఉంటారు కానీ మీ ఇంస్టాగ్రామ్ కి ఎక్కువ మంది ఫాలోయర్స్ రావాలని కోరుకుంటారుకాని మరియు మీరు  కొన్ని కొన్ని సార్లు ఎక్కువగా ఫాలోయర్స్ పెరుగుతారని మీరు మీ రీల్స్ ని లేదా మీ పోస్ట్ లని పెడుతూనే ఉంటారు కానీ మీకు తెలియని దేమిటంటే మీకు కొన్ని ట్రిక్స్ యూస్ చేస్తే మీ ఫాలోయర్స్ ఫుల్ గా పెరుగుతారు కానీ మీకు ఈ రోజు నేను చెప్పే ఆర్టికల్ లో మీకు 100 % గ్యారెంటీ గా ఈ ఫాలోయర్స్ అనేది ఇంక్రీజ్ అవుతారు. 

ఫ్రెండ్స్ మీరు ముందు గా మీ ఇంస్టాగ్రామ్ ని అయితే ఓపెన్ చెయ్యండి.


How_To_Get_More_Followers_On_instagra_mHow_To_increase_instagram_Followers_2021

చేసాక పైన ఉన్న సెర్చ్ బటన్ మీద క్లిక్ చెయ్యండి

How_To_Get_More_Followers_On_instagra_mHow_To_increase_instagram_Followers_2021


 చేసాక మీరు ఇంస్టాగ్రామ్ లో ఎవరైతే ఫేమస్ గా ఉన్నారో వాళ్ళ పేరుని పైన సెర్చ్ చేసి ఓపెన్ చేసి వాళ్ళని ఫాలో చెయ్యండి.  


How_To_Get_More_Followers_On_instagra_mHow_To_increase_instagram_Followers_2021


కింద కి స్క్రోల్ చేసుకుంటూ వెల్తే కింద సజ్జెస్టెడ్ ఫ్రెండ్స్ అని ఉంటుంది ఆ కింద ఉన్న వాళ్ళని కూడా ఫాలో చెయ్యండి. 


How_To_Get_More_Followers_On_instagra_mHow_To_increase_instagram_Followers_2021

మీరు ఒకటి గుర్తుకు పెట్టుకోండి మీరు ఇందులో కేవలం 100 లేదా ఒక 200 వరకు ఫాలో చెయ్యండి .అంతే ఒక వేళా మీరు 300,250 వరకు ఫాలోయింగ్ చేస్తే కనక మీరు మీ అకౌంట్ అయితే సస్పెషన్ లోకి వెళ్లిపోతుంది. మరియు ఒక రోజుకి మీకు 200 మందిని ఫాలో  చెయ్యగలరు. అలాగే మీకు ఇంకా ఫేమస్ వ్యక్తుల id  ని ఓపెన్ చేసి ఫాలో చేసి కిందవి కూడా ఫాలో చెయ్యండి మరియు ఆలా డైలీ చేష్టు ఉంటూ మీ రీల్స్ ని చేష్టు ఉంటె మీకు ఫాలోయర్స్ అనేది ఈజీ గా పెరుగుతాయి. 

Leave a Comment

x