How To Earn Money From Meesho App | Meesho App | Meesho App To Earn Money From Online Easy Way

  

How To Earn Money From Meesho App

హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏమిటంటే ఫ్రెండ్స్ మీరు ఈజీగా డబ్బు సంపాదించడానికి ఒక అప్లికేషన్ చెప్పబోతున్నాను యొక్క అప్లికేషన్ అనేది మీకు షాపింగ్ అప్లికేషన్ గా మీకు తెలుసు  కానీ నీకు ఇది ఒక డబ్బు సంపాదించడానికి అప్లికేషన్ అని చెప్పబోతున్నాను యొక్క అప్లికేషన్ పేరు మీ షో మీ యొక్క అప్లికేషన్ ద్వారా మీరు ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు ఓకే ఫ్రెండ్ యొక్క అప్లికేషన్ ఏమిటి దాని యొక్క పూర్తి వివరాలు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ కింద ఒక వీడియో లింక్ ని అయితే ఇవ్వబోతున్నాను ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను దాని ద్వారా మీరు లైవ్ లో చూడవచ్చు


ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడానికి చాలా రకాల అప్లికేషన్స్ ని వాడుతూ ఉంటారు కదా అలా వాడిన అప్లికేషన్స్లో నేను ఇవాళ ఒక అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను అందులో మీరు షాపింగ్ అనేది చేసి ఉండవచ్చు మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లో ఉంటుంది ఎందుకంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఏ విధంగా షాపింగ్ అప్లికేషన్లు అదేవిధంగా యొక్క అప్లికేషన్ కూడా అదే విధంగా ఉంటుంది దీని యొక్క పేరు మీ షో ఈ ఒక అప్లికేషన్ మీకు చాలా బాగా తెలుసు దీని ద్వారా మీరు చాలా ఎక్కువ ప్రొడక్షన్ ఏ బుక్ చేసి ఉండొచ్చు దీని ద్వారా ఈ మీరు చాలా పొడవైన అనే బుక్ చేసి ఉండవచ్చు ఎందుకంటే ఇందులోనే చాలా రకాల కొత్త కొత్త ఆఫర్ ద్వారా ఆన్లైన్లో ప్రొడక్ట్స్ అనే వస్తుంటాయి మీరు బుక్ చేస్తూ ఉంటారు అలాంటి బుక్ చేసే అప్లికేషన్ లోనే ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు మరియు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఏ విధంగా వాడాలి దాని యొక్క పూర్తి వివరాలు కింద చెప్పబోతున్నాను ఈ యొక్క ఆర్థిక ని పూర్తిగా చదవండి అర్థమవుతుంది 


హౌ టు డౌన్లోడ్:-

 ఫ్రెండ్ యొక్క అప్లికేషన్ లింక్ కోసం కింద ఉన్న రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు ప్లే స్టోర్ లోకి డౌన్లోడ్ కావడం జరుగుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత చేయవలసిన చెప్పబోతున్నాను 


How To Use :-


 ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు కొన్ని పర్మిషన్ అయితే  ఆడ్ అవుతుంది అందులో మీరు కొన్ని పర్మిషన్ ఇచ్చేయండి మీరు పర్మిషన్స్ అనేది ఇచ్చిన తర్వాత మీకు కొన్ని యాప్ పర్మిషన్ అనే కొన్ని వస్తాయి వాటిని కూడా ఇచ్చేయండి ఇచ్చిన తరువాత మీకు మీ యొక్క మొబైల్ నంబర్ ఇచ్చి దానికి ఇవ్వండి ఓటిపి ని ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవి మీరు మేల్ ఆర్ ఫిమేల్ అని అడుగుతుంది మీరు ఏదైతే అది ఇవ్వండి ఇచ్చిన తర్వాత అందులో కొన్ని సీన్స్ అని మరియు రిఫ్లెక్షన్ చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది మరియు కింద ఆప్షన్లు చూసుకున్నట్లయితే మొదటిది హోమ్ అంటే మీరు ఏదైతే ప్రోడక్ట్ చేయాలి అనుకుంటున్నారో అది ఎక్కడ నుంచి చూడవచ్చు రెండోది క్యాటగిరి అంటే మీరు బుక్ చేసే ప్రోడక్ట్ ac కావాలి అంటే అలా చేయాలి అన్నది అక్కడ చూపిస్తుంది మరియు మూడవ ఆప్షన్ ఆర్డర్ మీరు ఏదైతే ప్రోడక్ట్ అనేది చేస్తారో ఆ యొక్క ప్రాజెక్టు పూర్తి వివరాలు ఈ యొక్క కనబడడం జరుగుతాయి అంటే ఆ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు డెలివరీ అవుతుంది ఇప్పుడు మనకి చేరుతుంది అన్నది పూర్తి వివరాలు కనబడతాయి నాలుగో ఆప్షన్ చూసుకున్నట్లయితే హెల్ప్ అంటే మీరు మీకు ఏదైనా లేదా అప్లికేషన్ ద్వారా ఏదైనా నీకు సమస్య ఉన్నట్లయితే దాని ద్వారా చూడవచ్చు మరియు నాలుగవది ఎకౌంటు మీరు ఏదైతే మీ యొక్క ప్రొఫైల్ ఎలా ఉంటాయో అకౌంట్లో కనబడుతుంది మరియు ఇందులో మీరు మై ఫాలో షాప్ అని అలా కొన్ని కనబడతాయి మరియు ఇంకెక్కడ మూడవ ఆప్షన్ స్క్రీన్ అంటే మీరు ఇక్కడ నుంచి స్పిన్ తిప్పి ఈజీ గా డబ్బులు అయితే ఏం చేసుకోవచ్చు మరియు మీరు ప్రొడక్ట్స్ ఏదైనా బుక్ చేయాలంటే దాని మీద క్లిక్ చేసి దానిని ఓపెన్ చేయండి చేసిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ కనబడతాయి అక్కడ ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే buy now అని ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నీకు ఆ ప్రోడక్ట్ అనేది booking కావడం జరిగింది మరియు మీయొక్క కరెక్ట్ అడ్రస్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీరు product అనేది పేమెంట్ చేయండి అని అడుగుతుంది మీరు పేమెంట్ ఉంటే చేయండి లేదంటే కాష్ ఆన్ డెలివరీ బుక్ చేయండి చేసినట్లయితే మీకు ప్రోడక్ట్ బుకింగ్ కావడం జరుగుతుంది మరియు మీకు ప్రొడక్ట్ బుక్ చేసిన తర్వాత కొంత క్యాష్ బ్యాక్ అనేది కలవడం జరుగుతుంది మరియు ఇందులో  కొన్ని tasks అనేవి ఇవ్వడం జరిగింది ఆ టాస్క్ ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు మీరు సంపాదించిన డబ్బులను  మీ అక్క పేటీఎం కి లేదా బ్యాంక్ అకౌంట్ కి తరలించి పోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఇందులో ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది దాని ద్వారా మీరు ఎంత కావాలంటే అంత డబ్బులు సంపాదించుకోవచ్చు అది ఎలా అంటే మీకు ఇందులో ఒక  ఆక్షన్ ఇవ్వడం జరిగింది అది ఏమిటి అంటే రిఫరల్  అన్నయ్య ఎన్నో యొక్క ఆప్షన్ ద్వారా మీరు మీ యొక్క స్నేహితుడికి ఒక్క స్నేహితుడికి షేర్ చేస్తే సరిపోతుంది మీకు ఈజీగా 350 రూపాయలు అయితే రావడం జరుగుతుంది అవి నేరుగా మీ యొక్క అకౌంట్ లోకి కలవడం కలుస్తుంది దీని ద్వారా మీరు ఎంత కావాలంటే అంత ప్రతిరోజు సంపాదించుకోవచ్చు


Video Link :-

 ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత ఈజీగా మీ మొబైల్ ఫోన్ లో నేను ఇచ్చిన లింక్ ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి దానిని చెప్పిన విధంగా లాగిన్ చేసి ఇది గా డబ్బులు పొందండి ఫ్రెండ్స్ ఇందులో రిఫరల్ చేసి మనీ అనేది అర్థం చేయవచ్చు మరియు ఈ యొక్క టాపిక్ మీద నేను కింద వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ ని కింద ఇవ్వడం జరిగింది దానిమీద క్లిక్ చేసిన వెంటనే మీకు వీడియో అనేది ప్లే కావడం జరుగుతుంది ఆ వీడియోలో మీకు లైఫ్ రూమ్ ద్వారా ఈ యొక్క అప్లికేషన్ గురించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చినట్లైతే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు యొక్క ఆర్టికల్ నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం


Leave a Comment

x