Whatsapp New Features for 2021

 హలో ఫ్రెండ్స్ మీ మొబైల్ లో messenger లోChat చేసినప్పుడు  సైడ్ ఒక Bubble టైప్ లో వస్తుంది మనం అక్కడి నుంచి చాటింగ్ చేయవచ్చు .కానీ వాట్సాప్ కి అలాంటి Option ఇవ్వలేదు .Whatsapp New Features for 2021





నేను చెప్పే వీడియో లో Whatsapp ని కూడా Bubble టైప్ లో పెట్టవచ్చు మీరు మీ వాట్సాప్ ఓపెన్ చేయకుండానే  Easy గా  సైడ్ Bubble నుంచి ఓపెన్ చేయవచ్చు ….ఇది చాలా అంటే చాలా Interesting Trick ఎందుకంటే  మీరు మీ వాట్సాప్ ఓపెన్ చేయకుండానే మీ ఫ్రెండ్స్ కి Reply  వెళ్ళిపోతుంది .


నేను  చెప్పిన Application ని డౌన్లోడ్ చేయటానికి  మీరు Red Colour లో Download అన్ని ఉన్న దాని పై ప్రెస్ చేస్తే మిమ్మలి డైరెక్ట్ గా  Play Store కి  Connect అవ్వుతుంది .అప్పుడు మీరు   Easy గా డౌన్లోడ్చేసుకోవచ్చు…..


       


ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా SUBSCRIBE చేయక పోతే వెంటనే Red Color Subscribe Option మీద Click చేసి మన  మన ఛానెల్ ని Subscribe చేయండి ..అలాగే పక్కన వచ్చిన  Ball icon “🔔”
click  చేయటం  ద్వారా నేను  ఏ వీడియో పెట్టిన సరే మీరు మిస్ కాకుండా ఉంటారు …….







Leave a Comment

en_USEnglish