What is the price of liter water bottle in which country???

నీటి ధర నానాటికీ పెరుగుతూనే ఉంది.ప్రపంచ దేశాల్లో లీటర్ వాటర్ బాటిల్ ధర ఎంత ఉందో తెలుసుకుందాం.

ఇండియా లో వాటర్ బాటిల్ ధర రూ.5 నుంచి రూ.25 ఉంది. 

అమెరికాలో వాటర్ బాటిల్ ధర రూ.4 నుంచి రూ.40 ఉంది. 

కెనడాలో వాటర్ బాటిల్ ధర రూ.24 ఉంది. 

బ్రిటన్ లో లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.12 నుంచి రూ.24 ఇవ్వక తప్పదు.

జర్మనీలో లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.12 నుంచి రూ.32 దాకా ఉంది 

ఫ్రాన్స్ లో లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.8 నుంచి రూ.41 చెల్లించాలి. 

ఆస్ట్రేలియా లీటర్ వాటర్ బాటిల్ కోసం రూ.16 నుంచి రూ.49 ఇవ్వాలి.

చైనా లో లీటర్ వాటర్ బాటిల్ కోసం రూ.8 నుంచి రూ.24 ఇవ్వాలి.

జపాన్ లో లీటర్ వాటర్ బాటిల్ కోసం రూ.40 నుంచి రూ.82  ఇవ్వాలి.

దక్షిణ ఆఫ్రికాలో  లీటర్ వాటర్ బాటిల్ కోసం రూ.16 నుంచి రూ.40  ఇవ్వాలి.

దుబాయ్ లో  లీటర్ వాటర్ బాటిల్ కోసం రూ.27 నుంచి రూ.44 ఇవ్వాలి.

ఈ ధరలన్నీ సుమారుగా చెప్పినవే.ఇవేమి స్థిరమైనవి కాదు ఎప్పటికపుడు ఆయా కాలాలలో వనరుల లభ్యతలను బట్టి ధరల్లో మార్పు చెందుతూ వస్తుంది.