నెట్ లో దేనికి ఎక్కువ

యూజర్లున్నారు ?

మంది యాక్టీవ్ 

సోషల్ మీడియాలో చాల ఫ్లాట్ ఫ్యాన్స్ ఉన్నాయి.వాటిని కోట్ల మంది యూజర్లు వాడుతున్నారు.నెలవారీ దేనికి ఎంత మంది యాక్టీవ్ యూజర్లు ఉన్నారో తెలుసుకుందాం.

అత్యధికంగా పేస్ బుక్ ని నెలకు 299 కోట్ల మంది యాక్టీవ్ గ వాడుతున్నారు 

రెండో స్థానంలో యూట్యూబ్ ఉంది. దీన్ని నెలకు 256 కోట్ల మంది వాడుతున్నారు.

మూడో స్థానంలో వాట్సాప్ ఉంది. దీన్ని నెలకు 224 కోట్ల మంది వాడుతున్నారు.

ఇక ఇంస్టాగ్రాంకి నెలవారీ 200 కోట్ల మంది యాక్టీవ్ యూజర్లు ఉన్నారు.

ఈ లిస్టులువు మెసెంజర్ 6వ స్థానంలో ఉంది. దీనికి నెలవారీ 130 కోట్లు మంది యాక్టీవ్ యూజర్లు ఉన్నారు.

7 వ పొజిషన్ లో ఉన్న చైనాకి చెందిన వ్యూ చాట్ కి నెలవారీ 122 కోట్ల యాక్టీవ్ యూజర్స్ ఉన్నారు  

8 వ లింక్డ్ఇన్ ఉంది.దీనికి నెలవారీ 93 కోట్ల మంది యాక్టీవ్ యూజర్లు ఉన్నారు.

9 వ రష్యాకి చెందిన టెలిగ్రామ్ ఉంది.నెలకు 70 కోట్ల మంది యాక్టీవ్ గ ఉంటున్నారు 

స్నాప్ చాట్ ని 52.8 కోట్ల మంది నెలవారీగా వాడుతున్నారు 

ట్విట్టర్ ని 45 కోట్ల మంది నెలవారీ యాక్టీవ్ యూజర్స్ ఉన్నారు