సైట్స్ లోకి అడుగుపెడుతున్న మహేష్...

మహేష్ బాబు హీరోగా రూపొందుకున్న తాజా చిత్రం ' గుంటూరు కారం'

ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు 

ఈ చిత్రం లో మహేష్ సరసన శ్రీ లీల నటిస్తుంది 

ఇద్దరు హీరోయిన్ స్తానం ఉన్న ఈ చిత్రం లో ఇంకొక హీరోయిన్ ఎంపిక కావాల్సి ఉంది 

ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది 

హారిక & హాసిని క్రియేషన్స్ పథకం ఫై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు 

ఇదిలా ఉంటె తాజాగా శనివారం ఈ చిత్రం కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలయింది