Screen Touch Lock
హలో ఫ్రెండ్స్ మీ మొబైల్ ఎవరికి ఇచ్చిన సరే నేను వీడియో లో చెప్పిన అప్ యూస్ చేస్తే మీ మొబైల్ ని ఇంకెవరు ముట్టుకోలేరు.
అలాగే మీ మొబైల్ కి నేను చెప్పిన Lock వేస్తే కనుక మీ మొబైల్ ఎవరు అయితే On చేస్తారో వాళ్ళకి మీ మొబైక్ యెక్క Touch స్క్రీన్ పని చెయ్యదు….
ఇది చాలా intresting Trick ఎందుకంటె అవతల వాళ్ళు ఇంకా మీ మొబైల్ లో ఉన్న ఏ అప్ ని కూడా ఓపెన్ చెయ్యలేరు అలాగే అక్కడ ఉన్న Display పై ప్రెస్ చేస్తే వర్క్ అవ్వదు . మళ్ళీ మీ మొబైల్ ని ఎలా ఉందో మళ్ళీ అలానే రావటానికి సైడ్ మీకు స్క్రీన్ పై నా ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద మీరు 3 టైమ్స్ నొక్కితే మీ మొబైక్ స్క్రీన్ మామూలుగానే Work అవ్వుతుంది.
Application Download :-
నేను చెప్పిన Application ని డౌన్లోడ్ చేయటానికి మీరు Red Colour లో Download అన్ని ఉన్న దాని పై ప్రెస్ చేస్తే మిమ్మలి డైరెక్ట్ గా Play Store కి Connect అవ్వుతుంది .అప్పుడు మీరు Easy గా డౌన్లోడ్చేసుకోవచ్చు…..
ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా SUBSCRIBE చేయక పోతే వెంటనే Red Color Subscribe Option మీద Click చేసి మన మన ఛానెల్ ని Subscribe చేయండి ..అలాగే పక్కన వచ్చిన Ball icon “🔔”
click చేయటం ద్వారా నేను ఏ వీడియో పెట్టిన సరే మీరు మిస్ కాకుండా ఉంటారు …….