హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వాలా మన ఆర్టికల్ ఎమిటంటే ఈజీ గా మొబైల్ నంబర్ తో లొకేషన్ ని ట్రాక్ చెయ్యడం ఎలా అన్నాది పూర్థిగా చెప్పబోతున్నాను
ఫ్రెండ్స్ మీరు మీ యొక్క మొబైల్ ఫోన్ అనేది ఎవరైనా దొంగలించారు అని అనుకోండిఅంటే ఒకవేళ దొంగలించిన అప్పుడు మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా మీరు ట్రాక్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు చాలా అప్లికేషన్స్ అనేవి చేసి ఉండవచ్చు కానీ అవి ఆ టైంలో పని చేయకపోయినా సరే నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే మీ యొక్క మొబైల్ ఎప్పటికి దొరకదు నీకు ఈజీగా మీ యొక్క మొబైల్ అనేది ఎక్కడైనా పెట్టి మర్చిపోయారా లేదా ఎవరైనా దొంగలించిన ఎక్కడైనా మిస్ అయినా సరే ఈజీగా మీ యొక్క లొకేషన్ అయితే చెప్పవచ్చు మరియు మీరు అవన్నీ యొక్క మొబైల్ ఫోన్ లో ఎటువంటి నెట్వర్క్ అనేది ఎటువంటి లొకేషన్ అనేది ఆన్ చేసి ఉండక్కర్లేదు అంటే మీ యొక్క ఏదైతే మీరుమొబైల్ మిస్ అయి ఉన్నారు ఆ యొక్క మొబైల్ ఫోన్లో నీకు మొబైల్ డేటా ఆన్ చేసి ఉన్నట్లయితే కొంచెం స్పీడ్ గా రావడం జరిగింది లొకేషన్ అనేది అదే మొబైల్ డేటా ఆన్ లో లేనట్లయితే టూ మినిట్స్ తర్వాత లొకేషన్ తెలుస్తుంది అది ఎలా అన్నది చెప్పబోతున్నాను మరియు ఈ ఒక్క ట్రిక్ మీకు తెలియక మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీయొక్క మొబైల్ ఫోన్ ని ట్రాక్ చేయడానికి చాలా విధాలుగా ట్రై చేస్తారు అయినా సరే మీ యొక్క మొబైల్ ఫోన్ అనేది ట్రాక్ కాకుండా యొక్క డబ్బులు అనేది కట్ చేయడం లేదా మీరు ఏదైతే మొబైల్ ఫోన్ లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు అనే వీక్ అయిపోవడం జరుగుతాయి మీరు ముందుగానే కొన్ని అప్లికేషన్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుని ఉంటారు అలాంటి అప్లికేషన్స్ లొకేషన్ ఆన్ చేసి ఉండాలి అని కొన్ని కొన్ని అయితే చెప్తూ ఉంటారు కానీ అయితే ఆ యొక్క ట్రిక్స్ అనేవి వర్క్ కానట్లయితే మీరు మీ యొక్క మొబైల్ ఫోన్ ని ఎప్పటికీ దొరకదు అలా కాకుండా నేను చెప్పే అప్లికేషన్లు మీ యొక్క మొబైల్ ఫోన్ పోయిన వెంటనే దొరికే విధంగా ఉంటుంది అంటే ఇది trick అయితే కాదు ఇది ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది మరియు మీరు ఏదైతే మొబైల్ ఫోన్ మిస్సింగ్ చేసి ఉన్నారు అందులో వాట్సప్ అనేది వాడుతూ ఉంటే సరిపోతుంది మొబైల్ ఫోన్ ట్రాక్ చేయవచ్చు వాట్స్అప్ అన్నాను కదా అని మీరు తరుడు పార్టీ అప్లికేషన్స్ ఏమో అనుకోకండి ఇది ఒక అప్లికేషన్ ప్లే స్టోర్లో లభిస్తుంది మరియు ఈ 1 క్రికెట్ అనేది గూగుల్ మ్యాప్ తో లింక్ కావడం జరుగుతుంది మరియు మీ యొక్క మొబైల్ ఫోన్ లో ఆధార్ కార్డు పాన్ కార్డు ఇలాంటి ఫొటోస్ ఇవన్నీ మీరు మెయిల్ లో గూగుల్ ఫొటోస్ ద్వారా పెట్టుకుని ఉంచుకోవాలి ఎందుకంటే నీ యొక్క మొబైల్ ఫోన్ అనేది ఓపెన్ చేసినప్పుడు కాంటాక్ట్స్ అన్ని డిలీట్ చేసే విధంగా మీరు గూగుల్ లో అప్లోడ్ చేసుకున్నట్లయితే మీయొక్క కాంటాక్ట్స్ అనేవి అవతలి వ్యక్తి డిలీట్ చేసినా లేదా మీ యొక్క మొబైల్ ఫోన్ మర్చిపోయిన ఎక్కడైనా సరే మీ అక్క కాంటాక్ట్ అనేవి గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు మరియు మీరు మొబైల్ ఫోన్ మీ ఇంట్లో మర్చిపోయినట్లు అయితే అయితే ఉంది అది ఏమిటంటే మీరు గూగుల్ ద్వారా ఫైండ్ మై మొబైల్ అని సెర్చ్ చేసిన వెంటనే మీ మొబైల్ ఎక్కడ ఉన్నా రింగ్టోన్ రావడం జరుగుతుంది అంటే మీ మొబైల్ లో పోయిన మొబైల్ లో ఏదైతే మెయిల్ లాగిన్ అయి ఉందో అదే మేలు వేరే మొబైల్ లో లాగిన్ చేసి చేయవచ్చు కానీ ఇలాంటి ట్రిక్ చేసిన ద్వారా నీకు మీ యొక్క మొబైల్ ఫోన్ లొకేషన్ అనేది ఉండడం లేదా మెయిల్ అనేది లాగిన్ అయి ఉండడం కావాలి అలా కాకుండా మీరు మెయిల్ లాగిన్ చేసినా చేయకపోయినా లొకేషన్ ఆన్ చేసినా చేయకపోయినా కేవలం వాట్సప్ అనేది ఉంటే అంటే వాట్సాప్ లో లాగిన్ చేసి ఉంటే సరిపోతుంది ఈ ఒక్క ట్రిక్ అనేది అప్లై కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరియు ఈ ఒక్క ట్రిక్ కోసం మనం ఒక్క మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా చేయవచ్చు అంటే ఈ యొక్క అప్లికేషన్ పేరు చూసుకున్నట్లయితే ఫైండ్ మై ఫోన్ నెంబర్ ఈ ట్రిక్ కోసం మనం ఎటువంటి దీవి వాడవలసిన అవసరం లేదు కేవలం మొబైల్ నెంబర్ ద్వారా చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళిపోడం
డౌన్లోడ్ నౌ :-
ఫ్రెండ్ యొక్క అప్లికేషన్ యొక్క లింకు నీ కింద ఉన్న రెడ్ కార్పెట్ మీద ఇవ్వడం జరిగింది మీరు ఆ రెడ్ కలర్ బండి మీద క్లిక్ చేసిన వెంటనే నీకు ప్లే స్టోర్ లో కనెక్ట్ అవి అక్కడ నుంచి డౌన్లోడ్ కావడం జరుగుతుంది డౌన్లోడ్ చేసిన తర్వాత స్టెప్స్ ని కింద చెప్పబోతున్నాను మరియు ఈ ఒక్క అప్లికేషన్ అనేది చాలా సురక్షితమైనది ఎందుకంటే ప్లే స్టోర్లో లభిస్తుంది దీనికి ఎటువంటి ఇతర పార్టీలు లేవు
హౌ టు యూజ్ :-
ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకి కొన్ని పర్మిషన్ అని అడుగుతుంది ఆ పర్మిషన్ ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత మీకు ఫైండర్ ట్రిగ్గర్ అని అడిగింది అంటే మీరు వాట్సాప్ లో మీ యొక్క మీరు ఏదైతే మొబైల్ ఫోన్ ని ట్రాక్ చేయాలి అని అనుకుంటున్నారు ఆ మొబైల్ ఫోన్ కి మీరు ఒక కోడిని పంపవలసి వస్తుంది అంటే మీరు వాట్సాప్ ద్వారా లొకేషన్ అనే పేరుని పంపినట్లయితే కేవలం రెండే రెండు నిమిషాల్లో నీకు లొకేషన్ లింకు అయితే రావడం జరుగుతుంది దగ్గర కోడ్ అని ఉన్న చోట మీరు వాట్సాప్ ద్వారా అయితే పంపితే రావాలి అని అనుకుంటున్నారు లొకేషన్ లింకు రావాలి అని అనుకుంటున్నారు ఆ యొక్క పేరు పెట్టుకోండి ఇందులో నెంబరు కూడా ఆన్సర్ చేయవచ్చు అంటే ఎగ్జాంపుల్ కి త్రిబుల్ ట్రీ అని మూడు మూడు లు పెడితే మీరు ఏదైతే మొబైల్ ఫోన్ లో లాగిన్ చెయ్యాలి అని అనుకుంటున్నారో ఆ మొబైల్ ఫోన్ లో త్రిబుల్ త్రీ అన్ని code ఆ వాట్స్అప్ చేయండి చేసిన తర్వాత వాళ్ళ చూసినా చూడకపోయినా మీకు మీ యొక్క లొకేషన్ లొకేషన్ అనేది మీకు కలవడం జరిగింది వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే మీరు ఎవరికైతే పంపారు ఆ యొక్క మొబైల్ ఫోన్ ఉన్న వ్యక్తి మొబైల్ ఫోన్ ఎక్కడ ఉంది మొబైల్ ఫోన్ లో ఛార్జింగ్ ఎంత ఉంది మొబైల్ యొక్క ip అడ్రస్ ఇలాంటివి చాలా డీటెయిల్స్ అనేవి అక్కడ రావడం జరుగుతుంది
ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా ఇంత ఈజీగా మీరు కూడా మీ మొబైల్ ఫోన్లో నేను చెప్పిన విధంగా ఈ యొక్క అప్లికేషన్ను డౌన్లోడ్ చేసి నేను చెప్పిన విధంగా ఈజీగా లొకేషన్ అనేది ఆన్ లో లేకపోయినా సరే మీరు మొబైల్ యొక్క లొకేషన్ తెలుసుకోవచ్చు ఈజీగా నచ్చినట్లయితే మీ స్నేహితులకి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విధంగా లొకేషన్ ని తెలుసుకుంటారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం