ఫ్రెండ్స్ మీరు మొబైల్ ఫోన్లో ని తెరువు Third pని డౌన్లోడ్ చేస్తూ ఉంటారు కదా అంటే ప్లే స్టోర్ లో ఏదైతే అప్లికేషన్ లేదు దాన్ని గూగుల్ ద్వారా మీరు డౌన్లోడ్ చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు మీ యొక్క మొబైల్ ఫోన్ లో ఉన్న ఫైల్స్ అనేవి షేర్ కావడం లేదా మీ మొబైల్ ఫోన్ అనేది హ్యాంగ్ అవ్వడం లేదా మీ మొబైల్ ఫోన్ వైరస్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పటికీ thirteen డౌన్లోడ్ చేయండి
ఫ్రెండ్స్ మీ యొక్క పర్సనల్ డేటా అనేది ఉంటుంది కదా దాన్ని ఎప్పటికప్పుడు బ్యాకప్ అనేది చేసుకోవాలి అంటే మీది ఏదైతే డేటా ఉంటుందో దాన్ని ఎప్పటికప్పుడు బేక్ చేసుకోవాలి అలా చేసినప్పుడు మీ యొక్క మొబైల్ ఫోన్ మిస్ అయిన లేదా ఏదైనా జరిగినప్పుడు ఆ యొక్క డేటా అనేది వేరే మొబైల్ లో బ్యాక్అప్ చేయవచ్చు
ఫ్రెండ్స్ మీరు మొబైల్ ఛార్జింగ్ అయితే చేస్తూ ఉంటారు కదా అలా చేసినప్పుడు చార్జింగ్ అనేది హండ్రెడ్ అయిపోయిన అలా ఉంచండి ఎందుకంటే 100 అయిపోయినా సరే మీ యొక్క మొబైల్ ఫోన్ అనేది ఛార్జింగ్ తీసుకోకుండా బ్యాటరీ లైఫ్ ని అయితే తగ్గించేస్తుంది అంటే మీరు ఛార్జింగ్ అయిపోయిందా సరే మొబైల్ తీయకుండా మరచిపోయినట్లయితే ఒక బ్యాటరీ కి చాలా సమస్య కాబట్టి ఎప్పటికప్పుడు చార్జింగ్ అయిపోయిన వెంటనే మొబైల్ ని తీసేయండి
ఫ్రెండ్స్ మీ యొక్క మొబైల్ ఫోన్ అనేది హిట్ కావడం జరుగుతుంది అంటే సమ్మర్ డేస్ లో లేదా కొన్ని సార్లు నీ యొక్క మొబైల్ అనేది హిట్ అవుతుందా సరే మీరు గేమ్స్ ఆడడం మూవీ చూడడం చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు మీ యొక్క మొబైల్ ఫోన్ అనేది లైఫ్ తగ్గిపోతుంది మొబైల్ ఫోన్ అనేది ఓవర్ హిట్ అయ్యిందంటే అందులో ఉన్న కొన్ని కొన్ని అనేవి డ్యామేజ్ కావడం జరుగుతాయి మరియు కొన్ని కొన్ని సార్లు మీకు ఈజీగా మొబైల్స్ బ్లాస్ట్ కావడం జరుగుతాయి
ఈ యొక్క మొబైల్ ఫోన్ లో ఎలాంటి క్లీనింగ్ అప్లికేషన్ని వాడవద్దు ఎందుకంటే వాళ్ల ద్వారా మీ యొక్క ఫైల్స్ అనేవి కూడా డిలీట్ అయిపోవడం జరుగుతాయి మరియు క్లీనింగ్ అని చెప్పి కొన్ని కొన్ని సార్లు మీ మొబైల్ కూడా హ్యాంగ్ కావడం జరుగుతుంది
ఫ్రెండ్స్ మీరు మీయొక్క మొబైల్ ఫోన్లో ఏదైతే అప్లికేషన్ ని వాడరు అని అనుకుంటున్నారు అప్లికేషన్ వెంటనే డిలీట్ అయితే చేయండి డిలీట్ చేయలేని అప్లికేషన్ అయితే స్టాప్ చేయండి ఎందుకంటే అలా ఉండడం ద్వారా మీ యొక్క మొబైల్ ఫోన్ అనేది కొంచెం స్లో కావడం జరుగుతుంది డిలీట్ చేసిన వెంటనే మొబైల్ ఫోన్ స్పీడ్ అప్ కావడం జరుగుతుంది