How to Lock internet data in your Mobile? | Internet Guard Data Saver App Review in 2022 | By Anil Tech

 

How to Lock internet data in your Mobile?


హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్టికల్ తీసుకున్నట్లయితే మీకు ఇంటర్నెట్ గాడ్ బ్లాకర్ అనే అప్లికేషన్ గురించి పూర్తి వివరాలు చెప్పబోతున్నాను దీని ద్వారా మీకు ఎవరికైనా మొబైల్ ఇచ్చినప్పుడు వాళ్ళని ఇంటర్నెట్ వాడకుండా బ్లాక్ చేసే విధంగా చేయవచ్చు అది ఎలా అన్నది మీకు ఇవాళ ఆర్టికల్ లో పూర్తిగా చెప్పబోతున్నాను ఆర్టికల్ నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి


ఫ్రెండ్స్ మీరు మీయొక్క ఫ్రెండ్స్ కి లేదా మీరు ఎవరికైనా మొబైల్ ఆన్ చేసినప్పుడు వాళ్ళని మీరు ఇంటర్నెట్ వద్దు అని మీరు చెప్పారు అయినా సరే వాళ్ళు మీ మాట వినకుండా వాడతారు అలాంటి సమయంలో మీకు చాలా విధాలుగా నెట్ అనేది అవసరమై ఉంటుంది కానీ మీ స్నేహితులు లేదా మీకు పిల్లలు ఎవరైనా నెట్ అనేది మొత్తం అయిపోయేలా వాడేస్తారు అలాంటి సమయంలో మీకు నెట్ అనేది చాలా అవసరం మీరు వైఫై కనెక్ట్ చేసుకోమని చెప్పిన సరే వైఫై స్పీడ్ ఇవ్వట్లేదని యొక్క మొబైల్ డేటా అనేది ఆన్ చేసుకుని వాడుతుంటారు మొత్తం అయిపోతుంది మీరు ఎవరికైనా మొబైల్ ఇచ్చినప్పుడు వాళ్ళు మీరు చెప్పిన విధంగా చెయ్యరు ఎందుకంటే వాళ్లకి ఏ నెట్వర్క్ అయితే కన్వీనియంట్ గా ఉందో నెట్వర్క్ ని ఆన్ చేసుకుని వాడుతూ ఉంటారు అలా కాకుండా ఇవాళ నేను చెప్పే ట్రిక్ లో మీకు ఈజీగా వాళ్ళకీ ఏదైతే అప్లికేషన్ ఇస్తారు వాడుతున్నప్పుడు వాళ్ళకి   మొబైల్ డేటా తో వాడండి పర్ఫెక్ట్ వాడకూడదు అని మీరు వైఫై లాక్ చేయవచ్చు అదేవిధంగా మీకు కనుక మొబైల్ డేటా కావాలి అని అనుకుంటే వైఫై  నీ ఆన్లైన్లో నుంచి మొబైల్ రేట్ అని లాక్ చేయవచ్చు మరియు ఇందులో  చిన్న ట్రిక్ ఏమిటంటే ఏ అప్లికేషన్ అంటే మొబైల్ డేటా తో వాడాలి లేదా కొన్ని కొన్ని అప్లికేషన్ వైఫై తో వాడాలి అన్నది మీరు ఈజీగా సెట్ చేసుకోవచ్చు అదేవిధంగా కొన్ని కొన్ని అప్లికేషన్స్ అయితే మొబైల్  డేటా తోని వైఫై తోని సెట్ చేసుకోవచ్చు మరియు u1 అప్లికేషన్ లింకు ను కూడా నేను కింద ఇవ్వబడును ఈజీగా డౌన్లోడ్ చేయవచ్చు ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి అర్థం చేసుకోండి


డౌన్లోడ్ నౌ:-

ఫ్రెండ్స్ యొక్క అప్లికేషన్ లింకు కోసం మీరు ఎక్కడ అన్నది అవసరం లేదు మీకు ఈజీగా కింద ఉన్న బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ప్లే స్టోర్ డౌన్లోడ్ కావడం జరుగుతుంది డౌన్లోడ్ చేసిన తర్వాత చేయవలసిన  స్టెప్స్ ని చెప్పబోతున్నాను


హౌ టు యూజ్:- 

ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అని అడుగుతుంది ఆపరేషన్స్ ని మీరు ఎలా చేయండి చేసిన తర్వాత మీకు మీ యొక్క మొబైల్  ఫోన్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ అక్కడ కనబడడం జరిగింది పక్కన వైఫై మొబైల్ డేటా  కనబడుతున్నాయి  అందులో మీకు మొబైల్ డేటా ఆన్ లో ఉన్నట్టు గా కనబడుతున్నాయి అప్పుడు మీరు  ఏ అప్లికేషన్ అయితే వైఫైతో కావాలి ఏ అప్లికేషన్ మొబైల్ డేటా తో రన్ కావాలి మీరు చూసుకుని అక్కడ మీకు వద్దు అని అనుకుంటే వైఫై సింబల్ మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే వైఫై అనేది అప్లికేషన్ కి యూస్ కాదు అంటే మీరు అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు అప్లికేషన్ ఓపెన్ కాదు అదే  మొబైల్ డేటా తో ఆన్ చేస్తే ఆన్ అవుతుంది మరియు అదే విధంగా మీకు ఏ అప్లికేషన్ కి ఏ నెట్వర్క్ తోరణం కావాలి అన్నది మీరు హెడ్ సెట్ చేసుకోవచ్చు


ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా ఇంతే ఈజీగా మీరు కూడా మీ యొక్క మొబైల్ ఫోన్లో నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చేసిన విచ్చేసి మీ యొక్క మొబైల్ డేటా  లేదా వైఫై అయితే ఈజీగా చేసుకోవచ్చు అంటే మీరు లాక్ చేసుకోవచ్చు  ఓకే బాయ్ ఫ్రెండ్స్ లో కలుద్దాం

Leave a Comment

x