How To Recovery Contact In Telugu
How To Restore Contacts
ఫ్రెండ్స్ మన మొబైల్ లో ఫోన్ నెంబర్స్ Automatic గా లేదా , పొరపాటున కానీ మన ఫోన్ బుక్ లో కాంటాక్ట్స్ డిలీట్ అవ్వుతాయి …అలాంటప్పుడు మనకి ఇంకా కాంటాక్ట్స్ రావు అనుకుంటారు .కానీ నేను చెప్పిన App ద్వారా పోయిన Contacts మళ్ళీ తిరిగి పొందవచ్చు ..
మీరు మీ కాంటాక్ట్స్ ని తిరిగి పొందాలి అనుకుంటే నేను చెప్పిన అప్ డౌన్లోడ్ చేసి వీడియో లో చూపించనో అలానే మీరూ కూడా చేస్తే డిలీట్ అయిన ఫోన్ నెంబర్స్ మళ్ళీ తిరిగి వాస్తయి .అలానే వీడియో లో చెప్పిన Application link క్రింద Download అని రెడ్ colour బటన్ పై నొక్కొతే మీరు easy గా application ని డౌన్లోడ్ చెయ్యవచ్చు ……….
👉Red Colour డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేస్తే Application డౌన్లోడ్ అవ్వుతుంది . వీడియో లో చెప్పినట్టు చేయండి
ఫ్రెండ్స్ ఈ విధంగా మీ కాంటాక్ట్స్ ని recovery చేసుకోండి..
అలాగే మన ఛానల్ ని ఇంకా Subscribe చేయూకోపోతే Subscribe👆 పక్కన వచ్చిన Ball Icon “🔔” active చేసుకోవటం ద్వారా నేను ఏ వీడియో పెట్టిన మీరు miss కాకుండా ఉంటారు.