హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీముందుకు ఒక సరికొత్త తాజా వార్తతో మీ ముందుకొచ్చాను ఎలాంటి రీఛార్జ్ కానీ మొబైల్ డేటా కానీ లేకుండా ఈజీగా ఫోన్ కాల్స్ అనేవి చేసుకోవొచ్చు అది ఎలా అనేది కింద పూర్తిగా చెప్పబోతున్నాను పూర్తిగా చదవండి మరియు అర్ధం కానట్లయితే కింద ఒక వీడియో లింకుని ఇవ్వడం జరిగింది ఆ లింకు మీద క్లిక్ చేసిన వెంటనే మీకు యూట్యూబ్ లోకి కనెక్ట్ అవ్వి అక్కడ నుంచి మీరు వీడియో ని అయితే చూడవచ్చు
ఫ్రెండ్స్ మీరు చాలా సార్లు బయటకు అనేది వెళుతూ ఉంటారు కదా అలా వెళ్ళినప్పుడు మీరు ఎక్కడైనా దారి మర్చిపోయా లేదా మీకు ఏదైనా అపాయం కలిగినా మీరు ఎవరికైనా ఫోన్ చేయాలి అని అనుకున్నప్పుడు లేదా మీ బండి ఆగిపోయింది లేదంటే మీకు ఏదైనా జరిగినా సరే మీరు మీ ఇంట్లో వాళ్లకి ఫోన్ చేయాలి అని అనుకుంటారు కానీ ఈ మొబైల్ రీఛార్జ్ అయితే ఉండదు అలా రీఛార్జ్ సమయంలో మీరు ఎవరి మొబైల్ అడుగుదామంటే ఎవరు ఎవరు లేదా మీరు వేరే ఎక్కడైనా ఉన్నప్పుడు వాళ్ళ భాష మీకు తెలియదు అలాంటి సమయంలో మీకు నేను చెప్పబోయే అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది మరియు ఎవరికైతే రీఛార్జి లేదు ఎవరికైతే బ్యాలెన్స్ లేదు ఎవరైనా ఇబ్బంది లో ఉన్నాను అయితే వాళ్ళ ఫోన్ చేయాలన్నా చాలా ఈజీ గా ఉపయోగపడుతుంది మరియుమరియు ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేయాలి అనుకుంటారు కానీ మీ దగ్గర మొబైల్ డేటా మాత్రం ఉంటుంది బ్యాలెన్స్ అయితే ఉండదు అలాంటి సమయంలో మీరు ఎక్కడికి వెళ్తారు కొన్ని కొన్ని సార్లు మీ దగ్గర డబ్బులు ఉండక పోవచ్చు లేదా షాప్ క్లోజ్ చేసి ఉండొచ్చు మీ ఫోన్ కూడా డబ్బులు ఉండకపోవచ్చు అలాంటి సమయంలో ఎవరికైనా అత్యవసరంగా ఫోన్ చేయాలి అని అనుకుంటే ఈ విధంగా చేయవచ్చు మీరు మీ దగ్గర బ్యాలన్సు లేదు రీఛార్జి లేదు అని నిరుత్సాహ పడకుండా ఎవరికైనా కాల్ చేయవచ్చు దీనికోసం అయితే ఫ్రెండ్స్ మీరు దీనికి ఒక చిన్న అప్లికేషన్ ని డౌన్లొడ్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు అప్లికేషన్ యొక్క పూర్తివివరాలు కింద చెప్పా బోతునాన్ను
Download Now :-
How To Use:-
ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క పేరు చేసుకున్నట్లయితే ఎన్ని కాల్ app ఈ అప్లికేషన్ అనేది మనకి ప్లే స్టోర్ లో లభిస్తుంది ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ని అడుగుతుంది అక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి తరువాత అక్కడ ఆ మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీ ని ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీ కు డయల్ పాడ్ అనేది ఓపెన్ అవ్వి కొన్ని పెర్మిషన్స్ ని అడుగుతుంది అక్కడ మీరు పెర్మిషన్స్ ని ఇవ్వండి ఇచ్చిన తరువాత మీరు ఎవరికీ కాల్ చెయ్యాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి కాల్ చెయ్యండి చేసిన తర్వాత నుంచి మీకు చాల ఈజీగా ఫ్రీగా కాళ్ళ అనేది వెళ్ళిపోతుంది అదే విధంగా మీరు కూడా ఇంతే ఈజీగా ఫ్రీగా కాల్ అనేది చేసుకోవొచ్చు
Video Link :-
ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదా ప్రతి రోజు ఇదొక లేటెస్ట్ అపడ్తే తో లేదా ఏదయినా సరికొత్త ట్రిక్ తో మీ ముందుఉంటున్నాను అదే విధంగా ఇవాళ మన ట్రిక్ చేసుకున్నట్లయితే ఈజీగా ఫ్రీ గ ఎలాంటి రీఛార్జ్ లేకుండా కాల్స్ అనేవి మాట్లాడడానికి ఇది ఒక ట్రిక్ అని చెప్పవచ్చు అదే విధంగా ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ స్నేహితులకి షేర్ చెయ్యండి మరియు పైన ఇచ్చిన వీడియో లింకుపై క్లిక్ చేసి వీడియో ని పూర్తిగా చూడండి మరియు మరల మరొక సరికొత్త ట్రిక్ తో మీముందు ఉంటాను అంత వరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్