Earn Money With Paytm Cash | Earn Paytm Cash in online

  హలో హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్టికల్ ఏమిటంటే ఈజీగా నాకు పేటియం ద్వారా డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు అది ఏవిధంగా  అనేది యొక్క ఆర్టికల్ ని పూర్తిగా చదివి అర్థం చేసుకోండి మరియు  ఈ యొక్క ట్రాఫిక్ ద్వారా మీకు ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియో లింక్ కింద ఇవ్వబోతున్నాను దానిమీద క్లిక్ చేసిన వెంటనే జరుగుతుంది

Earn Money With Paytm Cash

 

 

 ఫ్రెండ్స్ మీరు పేటీఎంలో అయితే మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు కదా అలా చేసినప్పుడు మీరు ఏ టైం లోని ఒక ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఆఫర్ ఇది ఆఫర్ ఇది ఒక రెఫరల్ ఆఫర్ అంటే మీరు హిందీలో వచ్చిన లింక్ని మీ స్నేహితుడికి షేర్ చేసిన వెంటనే వాళ్ళ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది  మీకు డబ్బులు అనేవి కలుస్తాయి మరియు మీరు చాలా అప్లికేషన్లను డౌన్లోడ్ చేసి ఉంటారు కానీ అలాంటి అప్లికేషన్స్లో ఈ విధంగా రెఫరల్ ని కనిపెట్టి మిమ్మల్ని యూనివర్స్ చేయమని అడుగుతుంది అంటే మీరు ఒక 20 రూపాయలు 200 300 అలాగా ఆ అప్లికేషన్ లో పెడితే మీకు ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్తూ ఉంటారు అలా చెప్పినవన్నీ ఫేక్ ఎందుకంటే మీరు అందులో యూనివర్స్ చేసినప్పుడు మీకు ఎటువంటి లాభం ఉండదు కొన్నిసార్లు మీయొక్క అలాన్ లో జిఎస్టి అని లేదా ప్రాసెసింగ్ ఫీజు కట్ చేస్తూ ఉంటారు లేదా మీరు ఇన్వెస్ట్ చేసే టప్పుడు మీకు వచ్చిన అమౌంట్ అనేది బ్యాంకు లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి మీరు ఎంత అమౌంట్ కట్టాలి అంటే ముందుగా మీరు ఎమౌంట్ అనేది కట్ చేయవలసి ఉంటుంది అలా చేసినా సరే మీకు ఎమౌంట్ అనేది మీ అకౌంట్ లోకి రాకుండా మీరు కట్టిన అమౌంట్ అనేది పోవడం జరుగుతుంది ఇది తెలియక చాలామంది అలాంటి అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేసి వాడుతున్నారు అలా కాకుండా అందరూ ప్రతి రోజూ వాడే పేటీఎం అప్లికేషన్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు అది కూడా అందులో ఉన్న రిఫరల్ లింకు ద్వారా ఎంతైనా సంపాదించుకోవచ్చు మీరు మీ అకౌంట్ వెంటనే తరలించవచ్చు అది ఏవిధంగా అయినది కింద పూర్తిగా చెప్పబోతున్నాను చూడండి

 

హౌ టు యూస్:-

 

 కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళితే చివర వచ్చిన ఆప్షన్ refer and earn మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు refer via వాట్స్అప్ మరియు కింద సెంటర్ మొబైల్ నెంబర్ ఆర్ నేమ్ అని అడిగి ఒక కాంటాక్ట్ ఓపెన్ కావడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ ఉన్న referఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వాట్సాప్ లో కి కనెక్ట్ కావడం జరుగుతుంది ఎవరైతే మీయొక్క లింక్ పంపాలి అని అనుకుంటున్నారు వాళ్ళకి మీరు ఈ విధంగా పంపండి పంపిన తర్వాత మీరు ఎవరికైతే పంపారు ఆ అవతలి వ్యక్తి యొక్క లింక్ మీద క్లిక్ చేసి సైన్ అప్ చేస్తే సరిపోతుంది మీకు ఈజీగా ₹100 అనేవి మీయొక్క వాలెట్ లో కలవడం జరుగుతుంది ఆ వచ్చిన వంద రూపాయలు మీరు వెంటనే మీ అకౌంట్ కి తరలించి పోవచ్చు లేదా దీని ద్వారా రీఛార్జ్ కట్టుకోవచ్చు అదేవిధంగా మీరు ప్రతి రోజూ ఒక ఐదుగురికి లేదా పది పది మందికి పంపారు అంటే మీకు 1000 రూపాయలు రావడం జరుగుతుంది దీని ద్వారా మీరు ఎంత అయినా సంపాదించవచ్చు మరియు ఎంత అయినా మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు

 

 ఎంత ఫ్రెండ్స్ చూశారా కదా ఇంత ఈజీగా మీరు కూడా మీ యొక్క మొబైల్ ఫోన్ లో పేటీఎం లో నేను చెప్పిన విధంగా డబ్బులను  సంపాదించ వచ్చు అది కూడా చాలా ఈజీగా మీరు ఒక్కసారి షేర్ చేసిన వెంటనే డౌన్లోడ్ చేస్తే మీకు వెంటనే డబ్బులు రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఒక్క టాపిక్ మీదనే వీడియో చేయడం జరిగింది అందులో లైఫ్లో నేను డబ్బులు సంపాదించడం పెట్టాను అంటే లైవ్ గా నేను మా ఫ్రెండ్ స్నేహితుడికి షేర్ చేసి వాళ్లు డౌన్లోడ్ చేసిన తర్వాత నాకు వచ్చిన డబ్బులను గొడవ చూపించాను ఆ యొక్క వీడియోని పూర్తిగా చూసి అర్థం అయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు యొక్క ఆర్టికల్ నచ్చినట్లైతే లైక్ చేసి షేర్ చేయండి OK Bye Friends Meet u On The Next Artical

 
Video Link :-

 

Leave a Comment

x