Create Application Shortcuts on Android Notification panel

 Notification panel Favorite apps Add 

హలో ఫ్రెండ్స్ మీ మొబైల్ లో నోటిఫికేషన్ panel పై Data మరియు wifi , Location అని కొన్ని ఆప్షన్స్  ఉంటాయి కధ ….



Create Application Shortcuts on Android Notification panel


కానీ నేను నేను చెప్పిన అప్ తో మీరు మీ మొబైల్ నోటిఫికేషన్ panel పై మీకు నచ్చిన Application అంటే Whatsapp కానీ Face  book కానీ ఇంకా You Tube వంటి అనేక రకాల మీకు  నచ్చిన  Application ని మీరు కూడా add చేయవచ్చు .

అలాగే మీరు రోజు ఏ అప్ ఎక్కువ గా Use చేస్తారో  ఆ అప్స్ ని మీరు మీ మొబైల్ లో నోటిఫికేషన్ panel పై  సెట్ చేసుకోవచ్చు ……

మీరు జస్ట్ one క్లిక్ చేస్తే చాలు దానికే అదే చాలా స్పీడ్ గా ఓపెన్ అవ్వుతుంది. 
Application Download Link :-

నను  చెప్పిన Application ని డౌన్లోడ్ చేయటానికి  మీరు Red Colour లో Download అన్ని ఉన్న దాని పై ప్రెస్ చేస్తే మిమ్మలి డైరెక్ట్ గా  Play Store కి  Connect అవ్వుతుంది .అప్పుడు మీరు   Easy గా డౌన్లోడ్చేసుకోవచ్చు…..





ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా SUBSCRIBE చేయక పోతే వెంటనే Red Color Subscribe Option మీద Click చేసి మన  మన ఛానెల్ ని Subscribe చేయండి ..అలాగే పక్కన వచ్చిన  Ball icon “🔔”
click  చేయటం  ద్వారా నేను  ఏ వీడియో పెట్టిన సరే మీరు మిస్ కాకుండా ఉంటారు …….


Leave a Comment

en_USEnglish