హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఈజీగా pvc ఆధార్ కార్డు అనేది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అది ఆన్లైన్లో ఏ విధంగా చేసుకోవాలి ఇవాళ ఆర్టికల్ లో మీకు చెప్పబోతున్నాను మరియు ఫ్రెండ్ యొక్క ఆర్టికల్ అనేది అర్థం కానట్టు అయితే నేను ఈ యొక్క ట్రాఫిక్ మీద వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ ను కూడా కింద ఇవ్వబోతున్నాను ఆ లింక్ మీద క్లిక్ చేసి నేను చేసిన వీడియోలు చూడండి
ఫ్రెండ్ మీరు ఆన్లైన్లో చేసుకోవడం తెలియక మీరు మీయొక్క ఆధార్కార్డు జిరాక్స్ మరియు ఇంకా మీ ఎక్క డీటెయిల్స్ అనేవి తీసుకువెళ్లి ఈ సేవ దగ్గర లైన్ లో నిల్చుని ఆధార్ అప్డేట్ అనేది చేయించుకుంటారు కదా అలాంటి సమయాల్లో మీరు మీ యొక్క జిరాక్స్ అని ఇలాంటివన్నీ చేయవలసిన అవసరం వస్తుంది అలా కాకుండా ఎవరికైనా మొబైల్ లో ఆధార్ కార్డుని బుక్ చేస్తాము అని డబ్బులు తీసుకుంటారు మీ దగ్గర మీరు మీ యొక్క మొబైల్ ఫోన్ లోనే ఆధార్ కార్డు అనేది ఈజీగా చేసుకోవచ్చు అంటే ఎవరైనా ఆధార్ కార్డు అనేది బుక్ చేసినట్లయితే మీకు నార్మల్ ఎప్పుడూ ఉండే విధంగా ఆధార్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది అలా కాకుండా ఇవాళ నేను చెప్పే ఆర్టికల్ ద్వారా ఈజీగా మీరు కూడా మీ మొబైల్ ఫోన్లో పివిసి ఆధార్ కార్డు అనేది ఈజీగా బుక్ చేయవచ్చు మరియు మీకు పాన్ కార్డ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఆధార్ కార్డు కూడా ఇప్పుడు రావడం జరిగింది ఆధార్ కార్డ్ ఎలా బుక్ చేయాలి అన్నది ఇవాళ ఆర్టికల్లో నీకు పూర్తిగా చెప్పబోతున్నాను
ఫ్రెండ్స్ ముందుగానే కింద ఒక లింకుని ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద క్లిక్ చెయ్యండి చేసిన వెంటనే మీకు గూగుల్ లోకి రావడం జరుగుతుంది అక్కడ మీకు ఆర్డర్ aadhar pvc కార్డు అనే ఒక ఆప్షన్ కలవడం జరుగుతుంది దాని మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే మీకు లాగిన్ విత్ ఆధార్ అని అడుగుతుం ద తరువాత మీ యొక్క ఆధార్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి తరువాత అంటే పదాలని ఇక్కడ ఎంటర్ చేయండి చేసిన తరువాత సెండ్ ఓటిపి అని అడుగుతుంది ఎక్కడ మీ యొక్క ఆధార్ కార్డుకి లింకు అయినా నెంబర్ కి ఓటీపీ వెళుతుంది వెళ్ళిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత నీకు ఒక ఆప్షన్ కనబడుతుంది దాని ద్వారా మీరు కూడా అక్కడ ఆర్డర్ ఆధార్ పీవీసి కార్డు అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి చేసిన తరువాత మీకు మీ యొక్క ఫోటి అయితే అక్కడ కనబడడం జరుగుతుంది తరవాత్య మీ యొక్క phone పే లేదా గూగుల్ పే ద్వారా లేదా upiayద్వారా డబ్బులు అనేది చెల్లించాలి చేసిన తరువాత మీకు మీరు యొక్క ఆధార్ కార్డు అనేది ఆర్డర్ కావడం జరుగుతుంది