Whatsapp Short cut options
హలో ఫ్రెండ్స్ మీరు Whatsapp వాడుతునప్పుడు
మధ్యలో మీకు ఏ అప్స్ అయిన ఓపెన్ చేయాలి అంటే నేను చెప్పిన Shortcuts తో ఓపెన్ చేయవచ్చు …
ఈ ట్రిక్ గురించి అయితే మీరు చిన్న application డౌన్లోడ్ చెయ్యాలి … Application link అయితే Download అని ఒక ఆప్షన్ ఉంటుంది .దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేయవచ్చు …
How To Use
♦️అప్ డౌన్లోడ్ అవ్వక ఓపెన్ చేసి తరువాత అక్కడ ఒక permission ఇవ్వాలి.
♦️ఇచ్చాక మరొక permission ఉంటుంది అది కూడా ఇచ్చి .. Allow అనే ఆప్షన్ ప్రెస్ చెయ్యాలి
♦️అప్పుడు అప్ లో మన మొబైల్ లో ఉన్న అన్ని అప్స్ కనబడతాయి.
♦️మీకు ఏ ఏ అప్స్ అయితే Shortcut లో కావాలో ఆ అప్స్ ని Select చేసుకోవాలి…
♦️సెలెక్ట్ చేసాక మీరు Floting Bar v30enable అని ఉంటుంది ఆ ఆప్షన్ on లో పెట్టాలి.
♦️ఈ shortcut key మీద Press చేస్తే మీకు ఏ అప్ కావాలో అక్కడ నుంచి డైరెక్ట్ ఓపెన్ అవుతుంది .
Application Download :-
నేను చెప్పిన Application ని డౌన్లోడ్ చేయటానికి మీరు Red Colour లో Download అన్ని ఉన్న దాని పై ప్రెస్ చేస్తే మిమ్మలి డైరెక్ట్ గా Play Store కి Connect అవ్వుతుంది .అప్పుడు మీరు Easy గా డౌన్లోడ్చేసుకోవచ్చు…..
Subscribe My You Tube Channel
ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా SUBSCRIBE చేయక పోతే వెంటనే Red Color Subscribe Option మీద Click చేసి మన మన ఛానెల్ ని Subscribe చేయండి ..అలాగే పక్కన వచ్చిన Ball icon “🔔”
click చేయటం ద్వారా నేను ఏ వీడియో పెట్టిన సరే మీరు మిస్ కాకుండా ఉంటారు …….